పేదరిక రహిత సమాజం దిశగా జిల్లా

పేదరిక రహిత సమాజం దిశగా జిల్లాలో అడుగులు మరింత వేగంగా పడుతున్నాయని, జిల్లాలో ప్రజల తలసరి ఆదాయం ప్రస్తుతం రూ.2 లక్షల 57 వేల 411గా ఉందని, జిల్లా స్థూల దేశీయోత్పత్తి(జీడీడీపీ) రూ.12,869 కోట్ల నుంచి రూ.18,300 కోట్లకు పెరిగిందని కలెక్టర్‌ టి.నిషాంతి తెలిపారు.