జర్రెల బాక్సైట్‌ కొండపైకి సర్వే బృందం

జర్రెల బాక్సైట్‌ కొండపై ఓ కంపెనీ సర్వే బృందం మట్టి నమూనాలు సేకరించి తరలిస్తుండగా ఆదివాసీలు అడ్డుకున్నారు. సర్వే బృందం సభ్యులు, వాహనాలను పంచాయతీ కార్యాలయానికి తరలించి నిర్బంధించారు.