పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి : దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి

పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, రోగులకు అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. మంగళవారం  దుబ్బాక 100 పడకల హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో ప్రజలకు  అందిస్తున్న వైద్య సేవలు, మౌలిక వసతులపై డాక్టర్లు, సిబ్బందితో రివ్యూ నిర్వహించారు.