పేదల జోలికొస్తే ఏ ప్రభుత్వం బతికి బట్టకట్టదు..గుడిసెల కూల్చివేతలపై వామపక్షాల ఫైర్

పేదలు కష్టం నుంచే సంపద సృష్టి జరుగుతుందని, అలాంటి పేదల జోలికి వస్తే ఏ ప్రభుత్వమూ బతికి బట్టకట్టదని  సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హెచ్చరించారు.