పెన్ రీఫిల్‌కు 'జెడ్ ప్లస్' సెక్యూరిటీ.. ముంబై ఎయిర్‌పోర్ట్ వీడియో వైరల్.. రంగంలోకి దిగిన అధికారులు!

విమానాశ్రయాల్లో లగ్జరీ వసతులు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు ఎన్ని ఉన్నా.. చిన్నపాటి నిర్లక్ష్యం ఒక్కోసారి అంతర్జాతీయ స్థాయిలో దేశ పరువును తీస్తుందనడానికి ముంబై ఎయిర్‌పోర్టులో జరిగిన ఈ ఘటనే ఉదాహరణ. ఇంటర్నేషనల్ టెర్మినల్ కౌంటర్ వద్ద ఫామ్‌లు నింపే చోట ఒక పెన్ రీఫిల్‌ను దారంతో గట్టిగా కట్టేయడం సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్‌కు దారితీసింది. పెన్ రీఫిల్‌కు జెడ్ ప్లస్ సెక్యూరిటీ అంటూ ఓ ట్రావెల్ వ్లాగర్ చేసిన వ్యంగ్య వీడియో నెట్టింట వైరల్‌గా మారగా.. ముంబై ఎయిర్‌పోర్ట్ యాజమాన్యం తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.