పెను విషాదం.. మలేరియా సోకి ముగ్గురు చిన్నారుల మృతి..

జార్ఖండ్‌లోని ఈస్ట్ సింగ్‌భూమ్ జిల్లాలో పెను విషాద సంఘటన చోటుచేసుకుంది. మలేరియా కారణంగా ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. 48 గంటల్లో ఈ ముగ్గురూ ప్రాణాలు కోల్పోవటం, మరి కొంతమంది మలేరియా బారినపడటం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.