పాపికొండల విహారయాత్ర పునఃప్రారంభం.. 20 రోజుల బ్రేక్ తర్వాత మళ్లీ స్టార్ట్!

పాపికొండలు విహారయాత్ర మళ్లీ ప్రారంభమైంది. 20 రోజుల బ్రేక్ తర్వాత అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇకపై పర్యాటకులు టూర్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు.