పారాక్వాట్ గడ్డి మందును బ్యాన్ చేయండి : హెచ్ఆర్‌డీఏ అధ్యక్షుడు డాక్టర్ కార్తీక్

రైతుల ప్రాణాలను బలి తీసుకుంటున్న ప్రమాదకరమైన పారాక్వాట్ గడ్డి మందును తక్షణమే బ్యాన్చేయాలని హెల్త్ కేర్ రీఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్(హెచ్ఆర్ డీఏ) అధ్యక్షుడు డాక్టర్ కార్తీక్ నాగుల రాష్ట్ర సర్కార్ను ఆదివారం ఒక ప్రకటనలో కోరారు.