పురుగులు.. జంతువుల కళేబరాలతో నల్లా నీరు.. ఆందోళనలో కొత్తపల్లి గ్రామస్థులు

వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలం కొత్తపల్లి లో మిషన్ భగీరథ అధికారుల నిర్లక్ష్యం బయటపడింది.కొత్తవల్లిలో ఇంటి నల్లాల నుంచి జంతువుల ఈకలు, కళేబరాలు, పెద్ద పెద్ద పురుగులతో కూడిన నీళ్లు రావడంతో గ్రామస్థులుఆందోళనకు గురయ్యారు.