శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం.. నకిలీ వీసాలతో పట్టుబడ్డ 20 మంది మహిళలు

హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలో భారీ వీసా మోసం వెలుగుచూసింది. నకిలీ వీసాలతో విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించిన 20 మంది మహిళలను ఇమ్మిగ్రేషన్ అధికారులు గురువారం అరెస్ట్ చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం.. సదరు మహిళలంతా ఒమన్ ఎయిర్‌వేస్ విమానంలో మస్కట్ వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు.