పొరుగు రాష్ట్రాలకూ మన బాలామృతం.. నాచారంలో బాలామృతం ఉత్పత్తి కేంద్రం ప్రారంభం

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో మహిళల ఆర్థిక సాధికారత, చిన్నారులకు సంపూర్ణ పోషకాహారాన్ని అందించి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడమే తమ ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత అని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు.