ప్రజాపాలనతోనే ప్రగతి.. విద్యా, వైద్య రంగాలు,సంక్షేమమే లక్ష్యం

యాదాద్రి కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక మీటింగ్లో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్, మహిళా కమిషన్ చైర్ పర్సన్ బండ్రు శోభారాణి మాట్లాడి వెళ్లిపోయారు.