ప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కరించాలి : మంత్రి అడ్లూరి లక్ష్మణ్

ధర్మపురిలో వచ్చే ఏడాది నిర్వహించనున్న గోదావరి పుష్కరాలకు రూ.450కోట్లతో ప్రతిపాదనలు పంపామని, ఇప్పటికే ప్రభుత్వం రూ.115కోట్లు విడుదల చేసిందని ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ తెలిపారు.