ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.5.21 లక్షల కోట్లు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌ 17 వరకు నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 14.64 శాతం పెరిగి రూ.5.21 లక్షల కోట్లకు చేరుకున్నట్టు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి.