'ప్రాంతీయ కనెక్టివిటీని పెంచేందుకు కుప్పం ఎయిర్పోర్ట్.. రైతులకు న్యాయమైన పరిహారం'
చిత్తూరు జిల్లా కుప్పంలో ఎయిర్ పోర్ట్ ప్రాజెక్టు కోసం పనులు వేగవంతం అవుతున్నాయి. భూసేకరణపై చిత్తూరు జిల్లా కలెక్టర్ ఫోకస్ చేశారు. రైతులకు సరైన పరిహారం అందుతుందని హామీ ఇస్తున్నారు.