ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు..

ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల వ్యాప్తంగా ఆదివారం పల్స్​ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయా జిల్లాల్లో ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు, సిబ్బంది పాల్గొని ఐదేండ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.