Pulse Polio Arrangements Completed
జిల్లావ్యాప్తంగా ఆదివారం పల్స్‌పోలియో కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ మేరకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. 15 మండలాలతో పాటు పార్వతీపురం, సాలూరు మున్సిపాల్టీలు, పాలకొండ నగర పంచాయతీలో ఐదేళ్ల లోపు 99,507 పిల్లలకు చుక్కల మందులు వేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.