తిరుమలకు పోటెత్తిన భక్తులు..సర్వదర్శనానికి 24 గంటలు...

కలియుగ వైకుంఠం తిరుమలకు పోటెత్తారు భక్తులు. వరుస సెలవులు వీకెండ్ కావడంతో భక్తులు శ్రీవారి దర్శనానికి భారీగా తరలి వచ్చారు