ప్రతి రోజు పారిశుధ్య పనులను చేపట్టాలి

గ్రామాల్లో ప్రతీ రోజు పారిశుద్య ప నులను చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్‌రావు సూచించా రు. గురువారం మండలంలోని రాపల్లి గ్రామంలో ఆకస్మకంగా పర్యటించారు.