ప్రధాని మోడీ పర్యటనలో సెక్యూరిటీ ల్యాప్స్.. SI సహా ఆరుగురు పోలీసులపై సస్పెన్షన్
దేశ ప్రధాని భద్రత విషయంలో జరిగిన ఒక నిర్లక్ష్యం ఇప్పుడు సంచలనంగా మారింది. బెంగళూరులో మే 10న జరిగిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వేడుకలకు ప్రధాని హాజరైన సంగతి తెలిసిందే. అయితే ఈ పర్యటనలో తీవ్ర