పర్ఫామెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ లో మంచిర్యాల జిల్లాకు 2వ స్థానం : కలెక్టర్ కుమార్ దీపక్

కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి విడుదల చేసిన పర్ఫామెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్‌లో మంచిర్యాల జిల్లా 360 స్కోర్‌తో రాష్ట్రంలో 2వ స్థానంలో నిలిచిందని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు.