ప్రభుత్వ లాంఛనాలతో ఖలీదా అంత్యక్రియలు.. వీడ్కోలు పలికేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలు

ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా అంత్యక్రియలను బుధవారం ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. అంతకుముందు ఖలీదా జియా శవపేటికను ఆమె నివాసం నుంచి అంత్యక్రియలు జరిపే మానిక్ మియా అవెన్యూకు కాన్వాయ్ లో తీసుకొచ్చారు