ప్రభుత్వ స్కూల్లో చదివిస్తే ఇంటి పన్నులు చెల్లిస్తా : మంగ్లూర్ సర్పంచ్

తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడిలో చదివించాలని, అలా చదివిస్తే పన్నులను తానే చెల్లిస్తానని కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ​మండలం మంగ్లూర్​ సర్పంచ్​ ప్రకటించారు.