ప్రభుత్వ సేవలపై ప్రజల అసంతృప్తి

ప్రభుత్వ పథకాలు, సేవలపై క్షేత్ర స్థాయిలో ప్రజల నుంచి వస్తున్న ప్రతికూల స్పందనపై రాష్ట్ర ప్రభుత్వం జిల్లా యంత్రాంగంపై సీరియస్‌ అయ్యింది.