ప్రేమ వివాహంపై కక్ష.. వరుడి ఇంటికి నిప్పు.. హత్యాయత్నం

హసన్‌‌పర్తి, వెలుగు: ప్రేమ వివాహంపై కక్ష పెంచుకుని ఒకే కుటుంబానికి చెందిన వారిపై హత్యాయత్నానికి పాల్పడటంతో పాటు వారి ఇంటికి నిప్పంటించిన కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు హసన్​పర్తి సీఐ మహేందర్ తెలిపారు