పర్యావరణ పరిరక్షణకు ‘మోకిలా ఎథ్నిక్ రన్’.. ‘స్వచ్ఛ సేతు’ జాతీయ వేదిక ప్రారంభం

గండిపేట్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు గ్రామంలోని ఎక్స్‌పీరియం ఎకో పార్క్‌లో నిర్వహించిన ‘మోకిలా ఎథ్నిక్ రన్’ విజయవంతంగా జరిగింది. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర జీవన విధానం, భారతీయ సంస్కృతి-సంప్రదాయాల పరిరక్షణ లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ‘జీరో-వెస్ట్ రన్’ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.