ప్రారంభానికి సిద్ధమైన తెలంగాణ పబ్లిక్ స్కూల్.. జూన్ 17న సీఎం చేతుల మీదుగా ఓపెన్

ఇబ్రహీంపట్నం, వెలుగు: రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లలోని పలు ప్రభుత్వ స్కూళ్లను విలీనం చేసి ఆధునిక హంగులతో తెలంగాణ పబ్లిక్ స్కూల్‌గా ప్రభుత్వం తీర్చిదిద్దింది. రాష్ట్రానికే మోడల్‌గా తీర్చిదిద్దిన ఈ స్కూల్ కార్పొరేట్, అంతర్జాతీయ ప్రమాణాలతో ఆకట్టుకుంటోంది.