పరువు నష్టం కేసులో కీలక పరిణామం.. మాజీ డిప్యూటీ సీఎం పీఏ అరెస్ట్
దిశ, వెబ్‌డెస్క్: కడప ఎమ్మెల్యే మాధవి (MLA Madhavi)పై సోషల్ మీడియా వేదికగా పరువు నష్టం కేసులో కడప వన్ టౌన్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సెప్టెంబరు 25న ఎమ్మెల్యే భర్త శ్రీనివాసుల రెడ్డి చేసిన...
