పారిశ్రామికాభివృద్ధిలో మేధోసంపత్తి కీలకం: మంత్రి శ్రీధర్ బాబు
భావితరాల ఆకాంక్షలకు తగ్గట్టుగా తెలంగాణను దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా తీర్చిదిద్దేలా ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.