ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌ను ఉతికారేసిన డెలానీ.. భారత్ ముందు 183 రన్స్ టార్గెట్ పెట్టిన ఐర్లాండ్!

IND vs IRE 1st T20I: బెల్ఫాస్ట్ మైదానంలో ఐర్లాండ్‌తో జరుగుతున్న మొదటి టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న భారత జట్టుకు హోస్ట్ టీమ్ గట్టి షాకే ఇచ్చింది. స్టార్టింగ్‌లో మన బౌలర్లు వికెట్లు తీసి ఐర్లాండ్‌ను దెబ్బకొట్టినా.. చివర్లో మాత్రం దారుణంగా పరుగులు సమర్పించుకున్నారు.