పరిహారం మాకెప్పుడు..? .. పెద్దపల్లి జిల్లాలో కాళేశ్వరం ముంపు బాధితులకు తప్పని ఎదురుచూపులు

‘మేమేం పాపం చేశాం.. మాకెందుకు పరిహారం ఇవ్వరు?  ఒక పక్కన ఉన్న రైతులకు ఇస్తున్నారు కదా.. మాకెందుకు ఇవ్వడం లేదు?’’ అంటూ పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని ఆరెంద, మల్లారం గ్రామాల కాళేశ్వరం ముంపు బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.