పోలింగ్ నుంచి కౌంటింగ్ వరకు పటిష్ఠ చర్యలు : ఎస్పీ నరసింహ
జిల్లాలోని సూర్యాపేట, తిరుమలగిరి, కోదాడ, నేరేడుచర్ల, హుజూర్ నగర్ మున్సిపాలిటీల పోలింగ్ కు, పోలింగ్ బాక్సుల తరలింపు రక్షణకు, కౌంటింగ్ కు పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకున్నట్టు ఎస్పీ నరసింహ తెలిపారు.