పల్నాడులో ఘోరం.. ఇద్దరు కుమారులను చంపి తల్లి ఆత్మహత్య

పల్నాడు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. వినుకొండ మండలం విఠంరాజుపల్లిలో ఇద్దరు చిన్నారులను హత్య చేసిన అనంతరం తల్లి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపగా, పోలీసులు దర్యాప్తు చేపట్టారు.