పాలమూరులో కాకా వెంకటస్వామికి ఘన నివాళి

మాజీ కేంద్రం మంత్రి కాకా వెంకటస్వామి11వ వర్ధంతి, మాల మహానాడు వ్యవస్థాపకుడు పీవీ రావు 20వ వర్ధంతిని సోమవారం పాలమూరులో జరుపుకున్నారు.