పాలమూరు, రంగారెడ్డిపై తలోమాట తగదు : సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాల నరసింహ
పాలమూరు, రంగారెడ్డి లిఫ్ట్‌పై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ తలోమాట మాట్లాడి రాష్ట్ర ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాల నరసింహ ఆవేదన వ్యక్తం చేశారు.