పోలియో రహిత సమాజ ని ర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరితారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం 33వ వార్డు పీహెచ్సీలో చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. 0-5 ఏళ్ల పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించడం ద్వారా పోలియోను నిర్మూలించవచ్చని సూచించారు. మెడికల్ ఆఫీసర్, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.