పిల్లలను చంపేస్తామంటూ చిన్మయి ఫ్యామిలీకి బెదిరింపులు.. సోషల్ మీడియాకు రాహుల్ రవీంద్రన్ గుడ్ బై!

సోషల్ మీడియాలో రోజురోజుకూ సెలబ్రిటీలకు వేధింపులు తీవ్రమవుతున్నాయి. లేటెస్ట్ గా నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ కుటుంబం సభ్యులను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు దిగారు కొందరు ప్రబుద్ధులు. దీంతో రాహుల్ తన ఆవేదనను వ్యక్తం చేస్తూ.. ఎక్స్ ఖాతాను శాశ్వతంగా విడిచిపెడుతున్నట్లు ప్రకటించారు.