పిల్లలను ప్రైవేట్ స్కూల్ కు పంపిస్తే పథకాలు రద్దు..మేదరమట్ల గ్రామస్తుల ఏకగ్రీవ తీర్మానం

మొగుళ్లపల్లి, వెలుగు: తమ ఊరి ప్రభుత్వ పాఠశాలను కాపాడుకునే లక్ష్యంతో పిల్లలందరినీ ప్రైవేట్ స్కూళ్లకు కాకుండా ప్రభుత్వ బడికే పంపాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం మేదరమెట్ల గ్రామస్తులు నిర్ణయానికి వచ్చారు.