పల్లెల్లో పోటీ పంచాయితీ..ఆశావహుల మీటింగ్‌‌‌‌‌‌‌‌లే.. మీటింగులు

గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి ఊపందుకుంది. సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు స్థానాలకు పోటీ పడాలనుకునే ఆశావహులు, వారి మద్దతుదారులు రహస్య సమావేశాలు, బహిరంగ చర్చలు ప్రారంభించారు. ప్రతి గ్రామంలో, ప్రతి వర్గంలో మీటింగ్‌‌‌‌‌‌‌‌ల పర్వం మొదలైంది.