పిల్లల ఆటలపై చార్జీల పిడుగు... ట్రై కార్పొరేషన్లలో క్రీడల యూజర్ చార్జెస్ పెంపు
హైదరాబాద్ సిటీ, వెలుగు: మూడు కార్పొరేషన్లలో క్రీడా మైదానాలు, ఇండోర్ స్టేడియాలు, స్విమ్మింగ్ పూల్స్‌కు సంబంధించి నెలవారీ మెంబర్ షిప్ యూజర్స్ ఛార్జీలను భారీగా పెంచారు. దీనిపై క్రీడాకారులు