పిల్లలు, టీచర్లు లేని 1,441 బడులు టెంపరరీగా క్లోజ్

రాష్ట్రంలో స్టూడెంట్లు లేక బోసిపోయిన సర్కారు బడులపై విద్యా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పిల్లలు, టీచర్లు ఎవరూ లేని 1,441 స్కూళ్లను తాత్కాలికంగా మూసివేయాలని నిర్ణయించింది.