పల్లె పోరుకు సన్నద్ధం.. రిటర్నింగ్, పోలింగ్ అధికారులకు ట్రైనింగ్

పల్లె పోరుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ప్రక్రియపూర్తైంది. రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్, పోలింగ్ అధికారులకు గురు, శుక్రవారాల్లో శిక్షణా తరగతులు నిర్వహించారు.