పోలీసులే హత్యలు, దొంగతనాలకు పాల్పడితే? ఓటీటీలో దూసుకుపోతున్న క్రైమ్ థ్రిల్లర్ 'దృఢం'!

క్రైమ్ థ్రిల్లర్ 'దృఢం' (Dridam) సినిమా స్టోరీ లైన్ మొదట్లో సింపుల్‌గా అనిపించినా.. క్లైమాక్స్ లాస్ట్ 20 నిమిషాలు మాత్రం ఆడియన్స్‌ను సీట్ ఎడ్జ్ మీద కూర్చోబెడుతుంది. ఎవరూ ఊహించని విధంగా పోలీసులతో పాటు ఒక లేడీ కానిస్టేబుల్ కూడా ఈ క్రైమ్‌లో భాగమని తెలిసినప్పుడు మైండ్ బ్లాంక్ అవుతుంది.