పవర్ ప్లాంట్‌లో కుప్పకూలిన శ్లాబ్.. 9 మంది కార్మికులు దుర్మరణం

పవర్‌ ప్లాంట్‌లో నిర్మాణంలో ఉన్న శ్లాబ్‌ కూలి ఏకంగా తొమ్మిది మంది కార్మికులు దుర్మరణం పాలైన హృదయ విదారక ఘటన తమిళనాడు (Tamilnadu)లో ఇవాళ రాత్రి చోటుచేసుకుంది.