పాస్‌పోర్ట్, పౌరసత్వంపై మాట్లాడే ముందు చట్టం తెలుసుకో.. ఒవైసీపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్!

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాస్‌పోర్ట్, పౌరసత్వంపై ఒవైసీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. పాస్‌పోర్ట్ అనేది కేవలం ప్రయాణ పత్రం మాత్రమేనని, పౌరసత్వానికి ఏకైక రుజువు కాదని స్పష్టం చేశారు. 1955 పౌరసత్వ చట్టం, 1967 పాస్‌పోర్ట్స్ చట్టం ప్రకారం పౌరసత్వం నిర్ధారణ అవుతుందని, విదేశాంగ మంత్రిత్వ శాఖ పాత చట్టాలనే పునరుద్ఘాటించిందని తెలిపారు.