పీస్ ప్లాన్‌పై 4 రోజుల్లో స్పందించాల్సిందే, లేకుంటే.. హమాస్‌కు ట్రంప్ వార్నింగ్

గాజా-ఇజ్రాయెల్ శాంతి ప్రణాళికపై మూడు నాలుగు రోజుల్లో స్పందించాలని హమాస్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గడువు విధించారు. అరబ్, ముస్లిం దేశాలు, ఇజ్రాయెల్ ఆమోదించిన ఈ ప్రణాళికను హమాస్ తిరస్కరిస్తే విషాదకర ముగింపు తప్పదని ఆయన హెచ్చరించారు. కాల్పుల విరమణ, బందీల విడుదల, హమాస్ నిరాయుధీకరణ వంటివి అమెరికా ప్రతిపాదించిన 20 అంశాల ప్రణాళికలో ఉన్నాయి. ట్రంప్ ఎదుటే నెతన్యాహు యుద్ధ విరమణకు అంగీకరిస్తున్నట్టు ప్రకటన చేసిన విషయం తెలిసిందే.