ఫీజుల దోపిడీ అరికట్టాలి..బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాం శేఖర్

రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలలు ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచుతూ తల్లిదండ్రులపై తీవ్ర ఆర్థిక భారం మోపుతున్నాయని బీఎస్పీ స్టేట్ ప్రెసిడెంట్ ఇబ్రాం శేఖర్ ఆరోపించారు. ప్రైవేట్ యాజమాన్యాలు ఇంతలా దోచుకుంటున్నా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు.