ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించాలి..

రాష్ట్రంలో విద్యారంగ సమస్య లను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో వందలాది మంది విద్యార్థులు సోమవారం ఏలూరులో కదం తొక్కారు.