పైకప్పు పెచ్చులూడి.. తలుపులకు చెదలు పట్టి

మండలంలోని భగీరధపురం గ్రామంలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రం భవనం ప్రమాదకరంగా మారింది. ఏళ్ల తరబడి మరమ్మ తులకు నోచుకోకపోవడంతో భవనం పైకప్పు, గోడలు పెచ్చులూడుతున్నాయి.