ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌ మెంట్‌‌‌‌‌‌‌‌ బకాయిలు విడుదల చేయాలి.. గన్పార్క్ వద్ద తెలంగాణ విద్యార్థి జేఏసీ నిరసన

సైఫాబాద్, వెలుగు: పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ విద్యార్థి జేఏసీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ వేముల రామకృష్ణ డిమాండ్ చేశారు.